తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 జనవరి
ఈ రోజు రవీంద్ర భారతి హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వ భాష సంస్కృతిక శాఖ సృజనతో ఆధ్వర్యంలో ప్రిడ్ భారతరత్న అవార్డు 2026 వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి , మరియు తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ పీ. రామకృష్ణ గౌడ్ , సరస్వతి ఉపవాసకులు దేవదా శర్మ , వల్లూరి , ఫౌండేషన్ చైర్మన్ VR. శ్రీనివాస్ పెద్దలు 2020 to 2025 నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రజాసేవకే అంకితమైనందుకు దాన్ని గుర్తించి వల్లూరి ఫౌండేషన్ వారు సంగారెడ్డి జిల్లా నుండి వినాయక్ పవర్( సంగారెడ్డి జిల్లా జాతీయ మాన హక్కుల కమిటీ చైర్మన్ మరియు అఖిలభారత గిరిజన సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ ) ను ఎంపిక చేసి ఈరోజు రవీంద్ర భారతిలో ప్రిడ్ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది వారితోపాటు NHRC వైస్ చైర్మన్ గోవింద్ రాథోడ్ , మహిళా ప్రధాన కార్యదర్శి వింగ్. మస్తాన్ బేబీ , అమీన్పూర్ మహిళా వింగ్. అమృత , పటాన్చెరు విజయ కుమారి , కవిత , ఈ కార్యక్రమంలో జావిద్ , సలీం , డాక్టర్ నారాయణ , ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది


