జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ (జనవరి 13)
18 శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో దీప్తి గారు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్స్ అర్చక బృందం సమాచారం ఇవ్వడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా జరగాలని కోరారు వసంత పంచమి పర్వదినాన అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని ఆలయ ఈవో దీప్తి గారు తెలియజేశారు END


