Listen to this article

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 13 పెబ్బేరు మంగళవారం

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ పెబ్బేరు పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి పెబ్బేరు మండల అధ్యక్షులు వనం రాములు యాదవ్ ఆధ్వర్యంలో పెబ్బేర్ మున్సిపల్ పరిధిలోనీ 12 వ వార్డులో ప్రచారం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పెబ్బేరు పట్టణ మండల నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు యువకులు పెబ్బేరు మండల గ్రామాల నాయకులు ప్రచారంలో పాల్గొని ఆరు గ్యారెంటీలు ఇచ్చిన అమలు కానీ బాకీ కార్డులు పంచుతూ కారు గుర్తుకు ఓట్లు వేయమని ప్రార్థిస్తూ పెబ్బేరు పట్టణ ఓటర్లకు సంక్రాంతి పండుగ చౌడేశ్వరి దేవి జాతర శుభాకాంక్షలు తెలియజేశారు END