Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా

సంక్రాంతి వేడుకలు సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ ఎల్లటూరి శ్రీనివాస్ రాజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలు సంఘ కార్యక్రమాలు నిర్వహించిన వారికి ఘనంగా సన్మానించారు.విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాజంపేట పార్లమెంట్ విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుదు అబ్దుల్ ఖాదర్ ని ఘనంగా శ్రీనివాసులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి సంక్రాంతి సందర్భంగా సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.