జనం న్యూస్ జనవరి 14 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట మండలంలోని వేణుగోపాలస్వామి మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామి, మందిరంలో గోదాదేవి రంగనాయకుల వివాహం కలదు కనుక అట్టి వివాహమును భగవంతుడి వివాహాన్ని చూసి కన్నుల పండుగగా దర్శించుకుని ఓడి బియ్యం బట్టలు స్వామివారికి కావలసినవి భక్తులు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇట్టి వివాహాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సవినయంగా కోరుచున్నారు.


