Listen to this article

జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

కార్యక్రమనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న.మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ ఎంపీ ఈటల రాజేందర్ జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య జెడ్పి మాజీ చైర్ పర్సన్ తుల ఉమ ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచులు సన్మాన కార్యక్రమం మరియు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిధిగా హాజరైన…
జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య ..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలుపొందిన కుల బంధావులకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తు లో రాజకీయం గా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని విద్య,వ్యాపారలలో రానించాలని కుల బంధువులు అందరు ఐక్యత గా ఉంటూ ముందుకు వెళ్లాలని కోరారు..ఈ కార్యక్రమంలో… కురుమ సంఘం నాయకులు,నూతన సర్పంచులు,కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు…