జహీరాబాద్ జనం న్యూస్14 జనవరి
వాతావరణంలో మార్పు రావడంతో జహీరాబాద్ పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది శీతాకాలంలో మాబ్బులు కమ్ముకొని గంటా నుండి వర్షం కురుస్తోంది ఇన్ని రోజుల వరకు ప్రజలు చలికి వనిగిపోయారు ఒక్కసారిగా వాతావరణం లో మార్పు ఏర్పడింది దీనితో ఒక్కసారిగా వర్షం కురవడంతో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు


