Listen to this article

జనం న్యూస్06 : ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వివోఏలకు ఇచ్చే మేమో ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆసిఫాబాద్ జిల్లా డిఆర్డిఓ పీడీ కి గురువారం వినతి పత్రం అందజేశారుఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మండలంలో మండల సమైక్య వివోఏ లకు మీటింగ్ కు రానందున మేము జారీ చేస్తున్నారు సీసీ ల ద్వారా పర్మిషన్ తీసుకున్న సరే మేము జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకవైపు వివోఏ లకు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత టీఏ డిఏ లు లెవు అతి తక్కువ వేతనాలు తో పనిచేస్తున్న వివోఏలకు మెమోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అంటే పర్మిషన్ తీసుకున్న వివోఏ లకు కూడా మెమోలు ఇవ్వడమఆసిఫాబాద్ మండల సమైక్యాలో భోజీరావు సీసీ కాకపోయినా సీసీ లెక్కనే వివరిస్తూ వున్నాడు ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తను సీసీ కాకపోయినా పాల్గొంటున్నాడు అలా సమావేశంలో గాని ఏ కార్యక్రమాల్లో గాని పాల్గొనవచ్చాసీసీ గా తన సతీమణి చేయవలసిన ఉద్యోగంలో తనే అన్ని పాత్రలు పోసేస్తున్నాడు ఈ విషయం స్థానిక ఏపీఎం కు తెలిసిన సరే పట్టించుకోవడం లేదు కావున తక్షణమే మీరు జోక్యం చేసుకొని వివోఏ లకు మేము ఇచ్చే విధానాన్ని మానుకొని సీసీ కాకపోయినా తన పూర్తి పాత్ర పోషిస్తున్న బోజీరావు పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేనియెడలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాము
శ్రీధర్ స్వామి మహేష్ రమా లక్మి పాల్గొన్నారు