జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 16
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో వాసవి వనితక్లబ్ఆధ్వర్యంలో ముగ్గులపోటీలనునిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం వాసవి సముదాయ సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్, వాసవి క్లబ్ గవర్నర్ సూరే సురేంద్ర విచ్చేసి ముగ్గులపోటీలలోగెలుపొందిన మహిళల కు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి అప్పల భవిత, రెండవ బహుమతి గుమ్మడి సంధ్యా, మూడవబహుమతి సురే ధరణి, నాలుగవ బహుమతి చింతం లాహిని, అయిదవ బహుమతి అన్నా మోహనగెలుపొందారుగెలుపొందినవారికిబహుమతులుఅందజేశారు,ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు కన్సలేషన్ బహుమతులు సంతూర్ వారు అందజేశారు ఈ కార్యక్రమం లో రీజనల్ చైర్మన్ సూర్య కేశవ్,జోన్ చైర్మన్ పెరుమాళ్ళకృష్ణకుమారి డిస్టిక్ ఆఫీసర్కొప్పరపురంగరత్నమ్మ,వాసవి సత్రం సభ్యులు దోగిపర్తి మల్లికార్జున రావు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయభాస్కరరావు, వాసవి వనితా క్లబ్ తర్లుపాడు ప్రెసిడెంట్ చినమన గొండ రవి కుమారి, సెక్రటరీ చిన మన గొండ లక్ష్మీ సౌజన్య,ట్రెజరర్ పెరుమాళ్ళ వెంకట సావిత్రి,సురే సువర్ణ, మహిళలు పాల్గొన్నారు


