Listen to this article

పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్…

జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం లోని కేశపూర్ గ్రామంలో మరణించినటువంటి ఈరా ఏసుదాసు పార్థివదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్ఈ మాట్లాడుతూ మరణించినటువంటి ఈరా ఏసుదాసు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని వారి కుటుంబానికి పొన్నం యువసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేశపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఈర రమేష్ గడిపి నాగరాజు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.