Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగాజ్ నగర పట్టణంలొని బీజేపీ కార్యలయం లో రెండు పరియలు జిల్లా అధ్యక్షులు గా ఉండి ఏం ఎల్ ఏ, ఎంపీ లాను గెలిపించిన ఘనత మాజి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ దని ఈ రోజు కాగజ్ నగర పట్టణం కమిటీ ఆద్వర్యంలో డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ని సన్మానించడం చాలా సాంతోషంగా ఉందని బీజేపీ పట్టణ నాయాలుకు అన్నారు.అనంతరం డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో పదవులు శాశ్వతం కాదని పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ మరియు సంస్థగత ఎన్నికల్లో పార్టీ గేలుపుకై ప్రతి ఒక్క కార్యకర్త తమ బాధ్యతగా తీసుకోనీ గెలుపుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి దిశా నిర్దేశం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కె శివ కుమార్ మరియు మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు వలపాదాసు శ్రీదేవీ పట్టణ అధ్యక్షులు జిల్లా కౌన్సిల్ మెంబర్,, చెరాల శ్రీనివాస్ కొండు తిరుపతి మాచర్ల శ్రీనివాస్ రాజేందర్ జన్జోడు వలపడసు రమేశ్ నికోడ్ అర్జున్ ప్రశాంత్, మౌనిక వాణి తదితరుల పాల్గొన్నారు.