జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా.
రాజంపేటనియోజకవర్గం,నందలూరు మండలంలోని చెన్నయ్య గారి పల్లె స్వగృహం నందు పార్లమెంట్ సభ్యులు ఎంపీ మేడ రఘునాథరెడ్డి తనస్వగృహంనందలూరు వైఎస్సార్సీపి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభిమాన లురాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంటు పరిధి పరిశీలకులు మేడా రఘునాథ రెడ్డిని, ఎం.ఆర్.కె.ఆర్, ఎం.డి మేడా రఘునాథరెడ్డి, నాయకులు మేడా మధు సూదన్ రెడ్డి ,నందలూరు మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డిను చాలువాతో సన్మానించి సంక్రాంతి శుభాకాంక్షలుతెలిపారు.కనుమ పండుగపురస్కరించుకొని నందలూరు మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి ఆధ్వర్యంలో కనుమ పండగను పురస్కరించుకొని కేకును కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి గ్రౌండ్ దగ్గర సహకార బ్యాంకు ప్రక్కన ఉన్న రాముని దేవాలయానికి పునః నిర్మాణానికి కావలసిన నిధులను సమకూరుస్తానని, అలాగేనందలూరు,గ్రామపంచాయతీపరిధిలోనిషాదీఖానాకు మరమ్మత్తులను కిచెన్ షెడ్ నిర్మాణానికి, లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ ప్రహరీగోడ మరమ్మత్తులు, అలాగే ఆడపూరు గ్రామ పంచా యతీలోఆర్ అండ్ బి, రోడ్ నుంచి మొహరం మకాన్ వరకు రోడ్డు నిర్మాణానికి మరియు ఒంటిమిట్ట మండలం, కోనరాజుపల్లి గ్రామంలో ఉన్న అశ్వర్థనారాయణ చెరువు కి మరమ్మతులు చేపించాలని తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు త్రాగునీరు, వ్యవసాయ పంటలకు సాగునీరు, మరియు వన్యప్రాణులకు త్రాగునీరు సమస్యలు తీరుతాయని తెలపగా తన వంతు సహాయం చేస్తానని ఎంపీ మేడా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ మెంబర్ కలీముల్లా ఖాన్, ఒంటిమిట్ట మండల కన్వీనర్ శివారెడ్డి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అజీజ్, కోనరాజు పల్లి, తిప్పన శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇబు, బీసీ నాయకులు తుమ్మల శ్రీధర్ గౌడ్, మహబూబ్ బాషా, అన్వర్, ఆరిఫ్, తారక్, ముక్తార్ అలీ, మహ్మద్ హసన్, అల్తాఫ్, ఆదిల్, మన్సూర్, నూరు, మొహమ్మద్, రెహాన్, ఆశ్రూ, లక్ష్మీదేవి, అమ్మి, దేవి, సుబ్బమ్మ, మేఘన, కవిత తదితరులు పాల్గొన్నారు.



