జనం న్యూస్ నందలూరు కడప జిల్లా
నందలూరు జనవరి 16, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలం లోని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్వగృహం నందు కనుమ పండుగ పండగ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నందలూరు మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నందలూరు మండల వైసిపి మహిళా కార్యకర్తలు పొదిలి లక్ష్మీదేవి హరిత చిన్ని హాసిని పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు,


