Listen to this article

జనం న్యూస్ డిసెంబర్(17) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం నల్లగొండ నుండి కారులో పాఠశాలలు ప్రారంభ కావడంతో ఉపాధ్యాయులు వస్తుండగా కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందినది. మిగతా ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు సీరియస్ గా ఉండడంతో 108 అంబులెన్స్ లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించినారు. కారులో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా అందులో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు.