

బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి పి. జయరాం:-మండల పరిధిలో గల తుమరాడ గ్రామంలో ఎస్సీ విధిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలను తుమరాడ జనసేన పార్టీ నాయకుడు పడాల జయరాం ఆధ్వర్యంలో గురువారం మొక్కలు చుట్టూ గొప్పుతవ్వి మొక్కలు సమరక్షణ కొరకు మొక్క చుట్టూ మన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ నాయకులు నోడగాన తాతబాబు. మర్రపు సురేష్. వాసిరెడ్డి మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు.