Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 6 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గము గోరంట్ల మండలంలో పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ నాయకత్వంలో మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో మండల కమిటీ విషయంపై సీనియర్ నాయకులతో చర్చించి మండల నూతన కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ జాబితాను ఆమోదం కొరకు బిజెపి జిల్లా కార్యాలయంకి పంపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, గంగంపల్లి గంగాధర్, వెంకటాచలం,నాగరాజ్ యాదవ్, వడల చంద్ర రెడ్డి, భజంత్రీ శంకర, వానవోలు బాలు,లక్ష్మీ నరసరసు, ముంతాజ్ అమ్మ, లక్ష్మీదేవి, నరసింహులు, కురు ఆంజనేయులు, లక్ష్మిరెడ్డి, కేకే జగన్, కచర్ల హరీష్, అశోక్, కమ్మవారిపల్లి నగేష్, నరేష్, కొత్తిమీర వెంకటేష్, నాగరాజు. తదితరులు పాల్గొన్నారు