Listen to this article

జనం న్యూస్ 21జనవరి పెగడపల్లి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి ఉపసర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేసుకొని ఉప సర్పంచ్ ల ఫోరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చేసుకోవడం జరిగింది.ఫోరం అధ్యక్షులుగాఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి నంచర్ల,ఉపాద్యక్షులుగా కాకర్ల సతీష్ దోమలకుంటఅజ్మీరా రజిత -కుమార్ నాయక్ ఏడు మోటాలపల్లి ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రదీప్ పెగడపల్లి,సంయుక్త కార్యదర్శి తౌటు శేఖర్ నందగిరి,కోశాధికారి ఎలగందుల విష్ణు నామాపూర్,అధికార ప్రతినిధి ఎద్దు కృష్ణ రాంబద్రునిపల్లి,సలహాదారు ఏగుర్ల,మహేందర్ రాజారాం పల్లి,కార్యవర్గ సభ్యులుపెంటల తిరుపతి మద్దులపల్లి,ఎట్టెం అశోక్ ఎల్లాపూర్,బాదినవేని మధుకర్ రాములపల్లి అడుప లక్ష్మి -నారాయణ శాలపల్లి నెరువట్ల రాజశేఖర్ నరసింహం పేట ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.