Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 జనవరి

బిఆర్ఎస్ పార్టీలొ 20 సంవత్సరాల నుండి జహీరాబాద్ 11 వార్డ్ అభివృద్ధికి తనకృషి ఎంతో చేశారు బి ఆర్ఎస్ సామాన్య కార్యకర్తగా ప్రజా సమస్యల కోసం ఎల్లప్పుడూ కాలోని అభివృద్ధి కోసం కృషి చేశారు మరియు జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 11 వ వార్డు నుండి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి భారీ మెజార్టీతో గెలిచి వార్డ్ అభివృద్ధి కొరకు మరింత కృషి చేస్తానని తెలిపారు