Listen to this article

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు బునాదిపురం జనవరి 22

గ్రామానికి చెందిన వజగౌని మహేశ్వరి , నందిపేట రేణుక , మేకల శిరీష ,మారమోనీ కురుమూర్తి,సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కి అప్లై చేసుకోగ ఏమ్మెల్యే మేఘారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను వజగౌని మహేశ్వరి కి 16000, మేకల శిరీష కి 15500 , నందిపేట రేణుక కి 16000 , మారమని కురుమూర్తి మారమోను కురుమూర్తి కి 11500
చెక్ లను లబ్ధిదారులకు అందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్ కాంటెస్టెడ్ సర్పంచ్ వనం మల్లేష్ యాదవ్  ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు బాధితులకు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో, కోరి నరేందర్ , వజగౌని కృష్ణయ్య గౌడ్ , శ్యాంసుందర్, , గుడిసె మహేష్, ఇరపాగా రాముడు , బత్తినీ బాలస్వామి , గుడిసే రామకృష్ణ, బత్తిని బాలకిస్టి, గుమ్మడి అంజన్న, మారమని రాజు , వనం శివరాజు,ఎండి షాలు,మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు END