జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలకేంద్రం లొని న్యావనంది గ్రామం లో గ్రామ పాలకవర్గం మరియు గ్రామస్తుల ఆదేశాల మేరకు శుక్రవారం నుండి దోమల నివారణకి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగినది.
గ్రామంలో దోమల వలన ఎలాంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా నివారణకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ముస్కిల్ నరేందర్. చౌట్పల్లి ప్రభాకర్. కాంగ్రెస్ నాయకుడు నరేందర్. టిఆర్ఎస్ నాయకుడు రమేష్. మామిడి కింది నరసయ్య. బెజ్జారం రమేష్. పోస్ట్ నరహరి తదితరులు పాల్గొన్నారు.


