Listen to this article

మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్, బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, ఫిబ్రవరి 7,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కల పెంటమ్మ,నర్సింలు, కూతురు మమత, వివాహానికి పుస్తెమెట్టెలు అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్, చెక్కల మల్లేశం, చెక్కల కరుణాకర్, కొట్టాల మహేష్ ,తదితరులు వున్నారు