తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 జనవరి
మద్యానికి డబ్బులకు ఓటు వేస్తే నీకు ఏదైనా సమస్య వస్తే అదే డబ్బు చెల్లించాల్సిందే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సమాజాన్ని చైతన్యపరచాలంటే చదువుకున్న యువత ముందుకు రావాలి అలాగే రాజకీయాల్లో కూడా ప్రతి సమస్యకు పరిష్కరించాలంటే ముందుగా రావాల్సింది చదువు మాత్రమే చదువు వస్తేనే మన వార్డ్ సమస్యకు పరిష్కారం చూపగలం ఏదో తెల్ల బట్టలు వేసుకున్న అంతమాత్రాన అందరూ లీడర్లు కాలేరు లీడర్ కావాలంటే ముందుగా పదో తరగతి వరకు అన్న చదివి ఉండాలి అప్పుడే చరిత్ర గురించి భవిష్యత్ కార్యాచరణ గురించి తెలుస్తుంది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చదువుకున్న వ్యక్తికి ఓటు వేస్తే మన కాలుని సమస్యలు తొందరగా పరిష్కరించబడతాయిఎందుకని అంటే చదువుకున్న లీడర్ మాత్రమే ఎవ్వనికి భయపడకుండా ప్రశ్నించే అవకాశం ఉంటుంది లేకపోతే ఎవరికో ఈ ఫామ్ ఏముంది అడిగే పరిస్థితి వస్తుంది దీనిని తీసుకువెళ్లి ఎవరికి కలవాలి ఎవరితో మాట్లాడాలి అర్థం కాదు కాబట్టి ఓటర్ లారా ఒక్కసారిగా ఆలోచించండి ఎవరో చెప్పుడు మాటలకు విని డబ్బుల ఆకాశపడి సమస్యలు తెల్వని వాడికి మనం కౌన్సిలర్ గా ఎన్నుకోవడం కరెక్ట్ కాదు నా అభిప్రాయం


