Listen to this article

జనంన్యూస్.23.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ నగర ప్రజలకు తీపి కబురు ప్రముఖ గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ సముదాయం. కే గంగాధర్. 2 వ బ్రాంచ్ గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ షాప్ ప్రారంభించబడినది పాల్గొన్న ప్రముఖ సినీనటి రితిక నాయక్. మరియు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. కే గంగాధర్ షాప్ యజమాన్యం కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు షాప్ కస్టమర్లు షాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.