Listen to this article

జనం న్యూస్: పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ జనవరి 23 2026

శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెబ్బేరు మండల్ పెబ్బేర్ లో బిజెపికి సంబంధించిన నాయకులు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి పెబ్బేరు కు సంబంధించిన బిజెపి నాయకులు & కార్యకర్తలు పాల్గొని నిర్వహించడం జరిగింది