

జనం న్యూస్ 7 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు కాంగ్రెస్ భవనం లో కాంగ్రెస్ పట్టణ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం ఏ ఎజాజ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత కు సవాలు విసిరారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పై సంబంధం లేని భూ వివాదం అనుచిత వాక్యాలు మరో సారి చేసిన మాజీ ఎమ్మెల్యే సునీత నిజాలు తెలుసుకొని మాటలు మాట్లాడాలని హెచ్చరించారు గతంలో మాజీ చైర్మెన్ వస్పరి శంకరయ్య ఎస్ సి లకు చేసిన మోసం కు సమర్ధించిన ఘనత మీకు ఉన్నదని ఎస్ సి లకు మీ హయంలో న్యాయం చేయలేదని అన్నారు ఇంతటితో మా ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ప్రజలు 50000 ఓట్లతో ఓడించిన బుద్ధి రాలేదని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను ఆగ్రహం తో ఉన్న మా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య క్రమశిక్షణగా ఉండాలని సూచించారు అని అన్నారు పాల్గొన్నవారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరాజు కాంగ్రెస్ నాయకులు చింతలఫని శ్రీనివాస్ కట్టగొమ్ముల సాగర్ రెడ్డి ముదిగొండ శ్రీకాంత్ కాసుల భాస్కర్ ఎండి జైనొద్దీన్ ఎండి బాబా ఎండి గౌస్ కాంగ్రెస్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు