ఆర్ఐ సాయిబాబా
జుక్కల్ జనవరి 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డోంగ్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ల ప్రతిజ్ఞ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా మరియు రెవెన్యూ సిబ్బంది డోంగ్లి మండల ఎంఈఓ మరియు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



