Listen to this article

జుక్కల్ జనవరి 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామపంచాయతీలో రోడ్డు ఇరువైపులా ముళ్ళ చెట్లు పెరిగిపోవడం వలన బస్సు కు ఇబ్బంది కావడంతో పడంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ వాగు మారే విజయ్ కుమారి సంజు శనివారం రోజు పడంపల్లి చౌరస్తా నుండి నాగల్ గావ్ సీమ వరకు ముళ్ళ చెట్లను తీయడం జరిగినది కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ సవిత బసవంతరావు గ్రామపంచాయతీ కార్యదర్శి గంగాధర్ పడంపల్లి మాజీ సర్పంచ్ గంగాధర్ మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ శివరాజ్ సార్ బసవంతరావు సుధాకర్ సుదం మల్లికార్జున్ గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు