సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి— 24-01-2026
జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ గ్రామం విశ్రాంత ఉపాధ్యాయురాలు రజిని జాన్ గారు నిన్న మరణించగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో సరిన్ జాన్,శుక్లవర్ధన్ రెడ్డి,నోయెల్ జాన్,అరవింద్,తదితరులు ఉన్నారు


