జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు “మోకిడి రాజేశ్వర రావు” మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేడు వారి ఇంటికీ చేరుకొని వారి కుటుంబ సభ్యులు
మోకిడి శ్రీను,లింగ రావు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు….కార్యక్రమంలో వారి వెంట కుటుంబ సభ్యులు శాయంపేట మండల మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ శాయంపేట మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి,సీనియర్ నాయకులు సదా శివ రెడ్డి, కిషన్ రెడ్డిగ్రామ ఉప సర్పంచ్ కొత్తగట్టు సాయి కృష్ణ ,8వ వార్డు మెంబర్ స్వర్ణ – వినయ్,అమ్మ అశోక్,లక్ష్మ రెడ్డి,పాషా, రవీందర్, భాస్కర్,తిరుపతి,భూక్యా భాస్కర్,రాజేందర్ తదితరులు ఉన్నారు.


