Listen to this article

జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా లో గోపాలస్వామి గుడి లో ముక్కోటి ఏకాదశి రోజున అవుసుల శివాంక్ పుట్టిన రోజు సందర్బగా శివాంక్ స్వామి వారి ఆశీర్వదాలు తీసుకోవడం జరిగింది ఇందులో కుటుంబ సభ్యులు శివళిక రాధిక రాజు ప్రత్యేక పూజాలు చేపించుకున్నారు మరియు ఈ స్వామి వారి కార్యక్రమానికి వేలాది మంది దర్శనం ఉదయం 4 గంటల నుండి దర్శనం కోసం ప్రజలు క్యూ లో నిలపడి వెళ్లి దర్శనం చేసున్నారు అలాగే సరస్వతి శిశు మందిర్ స్కూల్ లో చదువు తున్న శివాంక్ స్కూల్ లో కూడా ప్రత్యేక పూజ హరతులు తీసుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా