తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి
జహీరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది యొక్క ప్రాముఖ్యత
భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం (Constitution of India) అమలులోకి వచ్చింది. ఈ రోజున, భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అధికారికంగా ఆవిర్భవించింది.జనవరి 26 తేదీని ఎంపిక చేయడానికి ఒక చారిత్రక కారణం ఉంది: 1930లో భారత జాతీయ కాంగ్రెస్ ఇదే రోజున “పూర్ణ స్వరాజ్” (సంపూర్ణ స్వాతంత్ర్యం) ప్రకటన చేసింది, దీనిని గౌరవించడానికి రాజ్యాంగ అమలు తేదీగా దీనిని నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్ రావు, మరియు జహీరాబాద్ మండల్ తాసిల్దార్ , పి దశరథ్, జహీరాబాద్ ఆర్డిఓ,గారు రెవిన్యూ అధికారులు, పాల్గొన్నారు


