Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 08 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన సీపీఎం,పార్టీ సభ్యుడు గండు ఆదినారాయణ కుమారుడు అనిల్ పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సైదా, మునగాల మండల కమిటీ సభ్యులు రావులపెంట రమేష్ ,తుమ్మ సతీష్ ,రేపాల మాజీ శాఖ కార్యదర్శి పేరెల్లి వెంకన్న,రావులపెంట కార్తీక్ తదితరులు పాల్గొనడం జరిగింది.