Listen to this article

జనంన్యూస్. 27.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రం లొని రావుట్ల గ్రామంలో జాతర మహోత్సవాలు జరుపబడును. శ్రీ శ్రీ శ్రీ గడి మాకుల రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు.తేదీ. 01-02-2026 ఆదివారం రోజున ఉదయం అకాండ దీపారాధన. ఆదిమూల మహా గణపతి పూజ. రుద్రాభిషేకం. ధ్వజ పతాకం. నవగ్రహ పూజ రుద్ర హోమం. బలిదానం..( మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును.) సాయంత్రం స్వామివారి రథోత్సవం సాయంత్రం భజన కార్యక్రమంలో జరుపబడును. మరుసటి రోజున ఉదయం. తేది. 02-02-2026. ఉదయం రుద్రాభిషేకం స్వామివారి అన్న పూజ కార్యక్రమం జరుపబడును.సాయంత్రం స్వామివారి పల్లకి సేవ గ్రామంలోని ఊరేగింపు నిర్వహించబడును.
కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దీవెనలు పొందగలరనికోరుతూ.
రావుట్ల గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు.