జనం న్యూస్ 27 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అభిమానం ఉంటే ఒక దండశాల్వా కప్పండి అంతేకానీ అభివృద్ధిని టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వెనక్కి నెట్టుకోవద్దు మీ వార్డు అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి మీ వార్డు డ్రైనేజీ, సీసీ రోడ్డు, వీధి దీపాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతాయి..జోగులాంబ గద్వాల ,జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రెటరీ శీను మాట్లాడుతూ అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రెటరీ డాక్టర్ సంపత్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డితో మాట్లాడి మన నడిగడ్డ అయినటువంటి జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రత్యేకమైన మున్సిపాలిటీలకు నిధులు తేవడం జరిగినది. ఇది చరిత్రలో ఎవ్వరు తీసుకురాలేదు ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్ల చొప్పున మూడు మున్సిపాలిటీలకు అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు మున్సిపాలిటీలో 15 కోట్ల పైన అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించాలి అల్లంపూర్ నియోజకవర్గం ప్రజలు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్లో భాగంగా మీరు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కౌన్సిలర్లను మీరు గెలిపించుకుంటే మీ వార్డు అభివృద్ధి చెందుతుందని వందకి 100% చెబుతున్నాం అధికారంలో లేని బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించుకుంటే మీ వార్డులో సమస్యలు ఎప్పటికీ తీరవు కాబట్టి నడిగడ్డ లో ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీలు గద్వాల్ 37, అల్లంపూర్10,వడ్డేపల్లి10, ఐజ 20, అంటే మొత్తం 77 వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి గద్వాల్, అల్లంపూర్, వడ్డేపల్లి, ఐజ ఈ నాలుగు మున్సిపాలిటీలో సిసి రోడ్డు,డ్రైనేజ్, తాగునీటి ,వీధి దీపాలు, తదుపరి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతాయి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డులలో సమస్యలు ఉన్న క్రమంలో కూడా అధికార పార్టీ వైపు కౌన్సిలర్లను గెలిపించుకుంటే వార్డు ప్రకారంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఆధ్వర్యంలో అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని తెలియజేస్తున్నాం. వార్డులలో ఉన్నటువంటి సమస్యలను ఆ వార్డు సభ్యుణ్ణి కాంగ్రెస్ అభ్యర్థినిగా కౌన్సిలర్ ని గెలిపించుకుంటే మీయొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా చేపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ తమ వార్డులలో ఉన్నటువంటి పెద్దలందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ వార్డ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని కౌన్సిలర్‌గా గెలిపించి మీ ఏరియా ని అభివృద్ధి చేసుకోవాలని ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి మేము తెలియపరుస్తున్నాం మీ సమస్యల పైన పోరాడే విధంగా మీ కౌన్సిలర్ మీ ఏరియాలోనే మీ అధికార పార్టీలో ఉండే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ని గెలిపించి మీ వార్డులో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి నాలుగు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే మీ వార్డులో కౌన్సిలర్ గా ఎన్నుకోబడ్డారు వారిని అత్యధికంగా మెజారిటీతో గెలిపించి మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలను సస్యశ్యామలంగా తీర్చుకునే విధంగా ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు సర్దినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మున్సిపాలిటీకి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ కావడం జరిగినది కాబట్టి అధికార పార్టీ వైపు కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్ గా వెన్నుకున్నట్లయితే మీ ఏరియాలో మీ కాలనీలో మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలను కూడా వేగవంతంగా పరిష్కరించేందుకు ఇదొక గొప్ప అవకాశం అని ప్రతి కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇతర పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీ వార్డు ఎప్పటికీ సమస్యలతో ఉంటుంది అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మీ వార్డులో కౌన్సిలర్‌గా గెలిపిస్తే మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ త్వరగా పరిష్కరించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ని గెలిపించాలని కోరుకుంటున్నాం..


