Listen to this article

జనం న్యూస్:వనపర్తి డివిజన్ పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ జనవరి 27

పెబ్బేరు మంగళవారం
పెబ్బేరు మండలంలోని వై శాఖపూర్ గ్రామంలో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు శాఖాపూర్ గ్రామం వచ్చారు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశానుసారం సర్పంచ్ కె ఎన్ నిఖిత ఆధ్వర్యంలో ఎస్ఈ తిరుపతి రావు ఎడి శివ శంకర్ రెడ్డి ఎ ఈ కిరణ్ కుమార్ రెడ్డి లైన్ మన్ కృష్ణయ్య (కిట్టు) స్పాట్ బిల్లర్ చిలుక అంజి ఊరిలో ప్రతి వాడ తిరిగి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని త్వరలో పరిష్కరిస్తామని వారు తెలిపారు ఎన్నికల ప్రచారంలో ప్రజలు లో వోల్టేజి సమస్య ఉందని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ డాక్టర్ కె ఎన్ నిఖిత గోవింద్ నాయుడు వార్డు మెంబర్స్ శాఖాపూర్ అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు ఈ కార్యక్రమం లో కావాలి గోవింద్ నాయుడు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కుల శ్రీనివాసులు ఉపసర్పంచ్ పెండెం తిరుపతి వార్డు మెంబర్స్ శివ శంకర్ బాలరాం రామకృష్ణ కడుకుంట్ల నాగేశ్వరి సంద శశికల కటికే భారతి మరియు కడుకుంట్ల శ్రావణ్ సంద చెన్నకేశవులు మోహన్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు