Listen to this article

జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

సిరికొండ మండలంలో నిర్వహించబడుచున్న సిఎం కప్ క్రీడా కార్యక్రమం ఈ రోజు అనగా తేదీ 28-01-2026, మధ్యాహ్నం 2.00 గంటలకు, ప్రతిభ స్కూల్, సిరికొండ యందు ప్రారంభించబడుతున్నది
కార్యక్రమానికి సంబంధించి సిరికొండ మండల పరిధిలోని ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుచున్నారని తెలియజేయడమైనది.ఎం.పి.డి.ఓ,సిరికొండ మండలం,
ఛైర్మన్ మండల కమిటీ.