జనంన్యూస్. 29.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల పార్దిలోని నారాయణ పల్లి గ్రామస్తులు ఏటా పొర్ణమి ముందు కొండా పోచమ్మ అమ్మవారి మొక్కులు తీర్చు కునుడు అనవయితీ.పంటలు భగపండాలని పశువు లను సంరక్షించాలని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.కార్యక్రమం లో గ్రామాస్తులు గ్రామ అభివృద్ధి కమిటీ పాల్గొన్నారు.


