

జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్
జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల కొల్లాపూర్ యందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పర్వదినోత్సవాన్ని జిహెచ్ఎం శోభారాణి ఉపాధ్యాయులు విజయలక్ష్మి శ్రీదేవి అనిత ఉపాధ్యాయులు అల్వాల్ అర్జున్ గౌడ్, కృష్ణ సతీష్ రామ్మూర్తి నరేందర్ రెడ్డి భాస్కర్ మొదలగువారు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విశిష్టత తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు.