

జనం న్యూస్. ఫిబ్రవరి 07.కొమురం భీమ్ జిల్లా. (ఆసిఫాబాద్ ). డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కొచ్చాడా ఈశ్వర్ గుమ్మునూర్ గ్రామ నివాసి ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు .తేదీ 23/01/2025 నాడు గుండెపోటుతో మరణించడం జరిగింది.ఆ భాధిత కుటుంబానికి ఆటో యూనియన్ జైనూర్, సిర్పూర్,లింగాపూర్ ఆధ్వర్యంలో అందరు మానవత్వం తో అతని కుటుంబానికి కొచ్చాడా కామేశ్వరి భార్య,బానుశ్రీ బిడ్డకు 10000 పది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.సిర్పూర్ (యూ ) ప్రెసిడెంట్ హన్మంతు, వైస్ ప్రెసిడెంట్ నాము, లింగాపూర్ ప్రెసిడెంట్ ఆడే రవి, గేడం నగేష్,ఆత్రం విషంరావ్,ఆత్రం బాపూరావు,సిడం ప్రకాష్, తిరపతి,వెడ్మ మోహన్, మెస్రం లక్ష్మణ్,వెడ్మహన్మాంతు మరియు యూనియన్ సభ్యులు ఆర్థిక భరోసనిచ్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.