సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 29
స్థాయిలో బుధవారం ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలు ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ లలో విద్యా భారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు N శాన్వి రెడ్డి, V సుచిత పట్టణ స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారని, వారికి CI గారి చేతుల మీదుగా బహుమతులు అందించారని ప్రిన్సిపాల్ టి కృష్ణారెడ్డి తెలిచేశారు



