జనం న్యూస్ జనవరి 29 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా
బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామ పరిధిలో గల చిన్నపీరు తండా గ్రామ పంచాయతీ పరిధిలో లో మహిళా సంఘం భవనం నిర్మాణం కొరకు ముగ్గు వేయడం జరిగింది బిజినపల్లి మండలం పంచాయతీరాజ్ అధికారులు ఏ ఈ కార్తిక్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్. మునీందర్ నాయక్. మూడావత్ గోవింద్ నాయక్. మాజీ సర్పంచ్ మూడవతు సాలెమ్మ ఉప సర్పంచ్. మీట్య నాయక్ . ముడావత్ దీపక్ నాయక్ ప్రశాంత్ నాయక్ సురేష్ నాయక్ ఉడుతావత్ చంద్రు నాయక్ రాత్రావత్ గోపాల్ మంగీలాల్ నాయక్ పండు నాయక్ తదితరులు పాల్గొన్నారు


