Listen to this article

జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం

లో తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీఫ్ మినిస్టర్ కప్ బీర్పూర్ మండల స్థాయి ఎంపికలను ప్రారంభించిన మండల సీఎం కప్ చైర్మన్ ఎంపీడీవో భీమేష్ మండల విద్యాధికారి ఎస్ నాగభూషణం
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి నియోజకవర్గ స్థాయికి ఎంపిక చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా ఎంపీడీవో భీమేష్ బీర్పూర్ గ్రామ సర్పంచ్ హరీష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పీడీలు లక్ష్మణ్ మంజుల ధరణి, పిఇటి లు సాగర్ మహేష్ సిఆర్పి సురేష్, శ్రీనివాస్, వెంకన్న మరియు వివిధ గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు