Listen to this article

జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా

బీర్ పూర్ మండలం లోని తాల్ల ధర్మారం గ్రామం లో వ్యవసాయ అధికారి తిరుపతి పాక్స్ సిఈవో రాజేందర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ చల్ల వినోద -లక్ష్మణ్. చిత్రవేణి గూడెం సర్పంచ్ చిక్రమ్ మారుతీ. కమ్మునుర్ సర్పంచ్ తోట శ్రీనివాస్. ఏ ఎమ్ సి డైరెక్టర్ ఏనుగు జోగిరెడ్డి. మాజీ సర్పంచ్ లు నల్ల మహిపాల్ రెడ్డి. నారపాక రమేష్. జూపెల్లి మల్లేష్ మరియు వార్డ్ మెంబెర్స్ సత్యం రెడ్డి. శ్రీనివాస్. శేఖర్. నర్సింగ్. జగదీష్ పిఏసిసి మాజీ డైరెక్టర్ లు ఎమ్ సత్యనారాయణ. నడిపిరాజాం. రైతులు పాల్గొన్నారు..