జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
స్వర్ణంద్రా మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ నందలూరు,. వైస్సార్ కడప జిల్లా,వారి ఆధ్వర్యంలో క్రీ “శే “డాక్టర్ అరిగె సుబ్రహ్మణ్యం DEAN, AITS, అయన జ్ఞాప కార్థం రాజంపేట పార్లమెంట్ స్థాయిలో విద్యారంగంలో హై స్కూల్ విద్యార్థి ని విద్యార్థుల కు, వకృత్వం పోటీలు ఈరోజు ఉదయం 10-30గంటలకు విస్ డమ్ స్కూల్, గురజాడ నగర్, అరవపల్లి, నందలూరు లో నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి యన్. శ్రీనివాసులు ప్రధానోపాధ్యాయులు జడ్పీహచ్ స్కూల్, నందలూరు. లయన్ కుర్రా మణి యాదవ్, అధ్యక్షులు, మానవతా సేవా సంస్థ వ్యవస్థాపకుడు,లయన్స్ క్లబ్, నందలూరు. సమ్మెట ఉమామహేష్ డైరెక్టర్, అన్నమాచార్య హై స్కూల్ నాగిరెడ్డి పల్లి, నందలూరు. Dr”మీసరగండ నాగేంద్ర ప్రసాద్, రిటైడ్ ఇంగ్లీష్ టీచర్ వైస్సార్ కడప జిల్లా, కె. సంపత్ పవన్ కుమార్ ఇంగ్లీష్ టీచర్, జడ్పీ హై స్కూల్, నాగిరెడ్డిపల్లి, లయన్ గందం గంగాధర్ వార్డు మెంబర్, నాగిరెడ్డిపల్లి పి.మహేష్ జిల్లా కార్యదర్శి సిపిఐ,నందలూరు. పి ఇ టి లు పి. శ్రీనివాసులు, కె. సురేంద్ర, యమ్. హర్ష, మేనేజర్, టాటా మోటర్స్ వెహికాల్స్ కంపెనీ, రాజంపేట, యమ్. అభిషిక్, కంప్యూటర్ సెన్స్, విభా ఎదురైడ్స్ హై స్కూల్, విక్టరీ వేపగుంట సాంరాజ్ క్రీడా, విద్య మరియు సాంస్కృతిక మేనేజర్, నందలూరు, సంస్థ స్కౌట్ గ్రూప్ సభ్యులు నరసింహ సాయి, రూపేష్, జయ కుమార్, రెడ్డి శేఖర్ బాబు, యమ్. జస్వంత్, తదితర స్కౌట్ సభ్యులు పాల్గొన్నారు.



