జనంన్యూస్. 30.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండలం లొని జగదాంబ తండా గ్రామంలో దోమల నివారణకు దోమల మందు స్ప్రే చేపియడం జరిగింది, ప్రజలు దోమల తీవ్రత ఎక్కువ ఉండటంవల్ల అనారోగ్య భారీ పడకుండా ఉండడానికి గ్రామ సర్పంచ్ మాలవత్ సుగుణ ఉప. సర్పంచ్ గణేష్ నాయక్ వార్డు సభ్యులు జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు రవి నాయక్ కలిసి దోమల నివారణకి తండాలలో మిషన్ తో స్ప్రే చేపియడం జరిగింది


