Listen to this article

జనంన్యూస్. 31.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండమండల పార్దిలోని కొండూర్ గ్రామంలో ఎమ్మార్వో అధ్యక్షతన
గ్రామపంచాయతీ వద్ద గ్రామంలో నివసించే గ్రామ ప్రజలకు ఎలక్షన్ అవగాహన. కల్యాణ లక్ష్మి. షాది ముబారక్. రేషన్ కార్డ్స్. ఇందిరమ్మ ఇండ్లు. ఇసుక గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
పర్మిషన్ లేకుండా గ్రామంలో ఇసుక. మొరం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడునని తెలియజేయడం జరిగిందిఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావ్. సర్పంచ్ నర్మాల- భాస్కర్.గ్రామ పరిపాలన అధికారి పి.జాషువా కొండూరు,ఉపసర్పంచ్ గాయత్రి , కొండూరు
గ్రామ వీడీసీ పెద్దలు & ఎలక్షన్ బి ఎల్ ఓ & గ్రామ ప్రజలు