

జనంన్యూస్ ఫిబ్రవరి 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది స్థానిక చాముండేశ్వరి మాత దేవాలయం సమీపంలోని మంజీరా నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు గజ ఈతగాల సహాయంతో మృదేహాన్ని వెలికితీశారు సుమారు 38 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మృతుడు 5.1 అడుగుల ఎత్తు ఉంటుందని లేత ఆకుపచ్చ రంగు చొక్కా మృతి దేహం పై వ్యాష్ కలర్ ప్యాంటు తలపై వెంట్రుకలు నల్ల గడ్డంఉన్నది ఎవరైనా గుర్తుపట్టినచో చిలిపిచేడ్ మండల ఎస్సై కు సమాచారం ఇవ్వగలరు ఎస్సై నెంబర్ 87126 57943పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఏరియా ఆసుపత్రికి చిలిపి చెడుమండల ఎస్సై నర్సింలు మరియు ఏఎస్ఐ మిస్పోవద్దీన్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు