Listen to this article

జనం న్యూస్ 31 జనవరి

జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ జమాలి కాలనీ సలాంనగర్ కాలనీ బందెల్లి కాలనీ బాబు మోహన్ కాలనీ టెక్నీషియన్ కాలనీ హరీష్ మహేంద్ర డ్రీమ్ ఇండియా కాలోని రాచన్నపేట్ ఈ నగరాన్ని సస్యశ్యామలంగా పనిచేసి ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్దాం అనుకుంటే బిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ ఇవ్వకపోవడం ప్రతి కార్యకర్త కష్టపడ్డ పార్టీ బీఫామ్ నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించాలని ఆశీస్తాడు ఆ ప్రయత్నంలో పార్టీ పెద్దలు10 వ వార్డ్ లో దాదాపు పదిమంది పార్టీ కార్యకర్తలుగా పార్టీ పని చేసినప్పటికీ గుర్తించకపోవడం కార్యకర్తలకు పక్కనపెట్టి బయటి వారికి బి ఫామ్ ఇవ్వడం 10 నంబర్ వార్డ్ ప్రజలకు పార్టీ నిరాశపరిచింది మా బీసీ జేఏసీ పెద్దలకు చాలా నిరాశ పరిచింది మా బీసీ జేఏసీ పెద్దల సలహా సూచనలు మేరకు భవిష్యత్ కార్యాచరణ గురించి మరింతగా రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే మా 10 వ నంబర్ వార్డ్ ప్రజలతో మరియు కార్యకర్తలతో సాంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాం ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు కొండాపురం నరసింహులు జేఏసీ చైర్మన్ డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ,, ఉపాధ్యక్షులు వడ్డే శేఖర్,, బుడగజంగం మాదినం శివప్రసాద్, దిలీప్ , కోహిర్ శివ,, రాములు, తదిపర్లు పాల్గొన్నారు