Listen to this article జనం న్యూస్ 31 జనవరి శాంతినగర్ 36 వ వార్డ్ ప్రజలకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీ సమస్యలను తన సమస్యగా భావించి ఎప్పుడు మీ అండగా ఉంటాడు కాలాన్ని ప్రజల్లారా మీరందరూ మీ శేఖర్ యాదవ్కు ఆశీర్వదించండి మీ 36 నెంబర్ వార్డ్ అభివృద్ధి చేసి చూపిస్తాడు