Listen to this article

జనం న్యూస్ ;8 ఫిబ్రవరి శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ఎస్సి వర్గీకరణతో 30 ఏండ్ల కళ సహాకారం
సీఎం రేవంత్ రెడ్డి,జిల్లా మంత్రులకు మంద కృష్ణ మాదిగ కు పాలాభిషేకం
మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్
నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి 4కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కళ సహాకారం తెలంగాణ ఏర్పాటు చేసింది తల్లి సోనియామ్మ అయితే నేడు 30 ఏండ్ల మాదిగల పోరాటం ఏ,బి,సి,డి ఎస్సి వర్గీకరణ కళను కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వనికి సీఎం రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు మరియు ఎమ్మార్పిఎస్ నాయకుల తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజానర్సింహా, పొన్నం ప్రభాకర్,పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గార్ల చిత్రపటలకు పాలాభిషేకం చేసారు అంతేకాకుండా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సామాజిక న్యాయం జరుగుతుందిఅని అందుకు కృతజ్ఞతగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా పని చేయాలనీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను,మాదిగ సోదరులను కోరారు ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి రాజ్ విర్ మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, సెక్రటరీ కోరిమి రాజు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్,మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము రాజు, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకాలభూపతిరెడ్డి,నాయకులు పుచ్చాకాయల వెంకటరెడ్డి,ఇబ్రహీం, మాట్లా రాజు,గొట్టపర్తి చందు,నక్క రాజు,కోలన్ గణేష్, గుడిమల్ల మల్లేశం,పట్నం కనకయ్య,ఇరుమల్ల ఎల్లయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.